బుగ్గన దెబ్బకి నోరు వెళ్లబెట్టిన లోకేష్ | Buggana Superb Reply To Nara Lokesh | Daily Politics

బుగ్గన దెబ్బకి నోరు వెళ్లబెట్టిన లోకేష్ | Buggana Superb Reply To Nara Lokesh | Daily PoliticsViews:354864|Rating:4.26|View Time:19:41Minutes|Likes:2516|Dislikes:440
బుగ్గన దెబ్బకి నోరు వెళ్లబెట్టిన లోకేష్ | Buggana Superb Reply To Nara Lokesh In Council | Daily Politics

#Naralokesh #Bugganarajendraprasad #APAssembly #dailypolitics

49 thoughts on “బుగ్గన దెబ్బకి నోరు వెళ్లబెట్టిన లోకేష్ | Buggana Superb Reply To Nara Lokesh | Daily Politics”

 1. , బయట ఎవరికాల్లకైనా మొక్క వచ్చు. కాని ఒక పెద్దల సభకు ఒక రాష్ట్రం నుండి ఎన్నికైన సభ్యుడుపెద్దలు వస్తే నిలబదితే గౌరవిన్చినట్లే. అందుకే సభాధ్యక్షులు వచ్చినప్పుడు సభలోని సభ్యులు లేచినున్చోవటం జరుగుతూనే వున్నది. ఒకమంత్రి ని గ్రీత్ చేయాలంటే సభలో నుంచొని ముకులితహస్తాలతో నమస్కరిస్తే సభ్యునికి గౌరవం మంత్రికి గౌరవం.యిది నా వ్యక్తిగత ఆభిప్రాయం.ఎవరికుందే అభిప్రాయాలు వారికి వుండ వచ్చు . దేవునికి సాష్టాంగ నమస్కారం చేస్తాము లేదా అలా కుదరక శారీరక యిబ్బంది వున్నా లేక అప్పటికి అవకాసం లేక మూడుసార్లు ప్రదక్షిణ నమస్కారము చేస్తాము.అన్నిటికంటే ఎదుటి వ్యక్తీ మంచి & చెడుల గురించి ఆలోచించకుండా ఎవరినైనా నమస్కారముతో గౌరవించటం భారతీయుల ఔన్నత్యం. దానిని కాపాడుకొందాం. వుర్విజనులకేల్ల నున్డుతప్పు తప్పులెన్ను వారు తమ తప్పు లేరుగరయా అంటూ వేమన చిన్న పద్యం చెప్పాడు. అంతటి వాళ్ళం కాకపోయినా ఏంటో కొంత ఆచరించే ప్రయత్నం తప్పులేదు. చీమలబారు వెళ్ళగా వెళ్ళగా ఆ జాడ కనపడుతుంది. ఒకరిని మనం చెడ్డ వాళ్ళ మవుతాం ఒకరు మానను నిందిస్తే వాళ్ళు చేద్దవాలవుతారు. ఒకరినొకరు నిన్దిన్చుకొంటే యిద్దరూ చేద్దవాల్లె అవుతారు. హరిహి ఓం తత్సత్

 2. మినిస్టర్ గారి దెబ్బకు అందరూ అవుట్ జగనన్న ఎవరికి ఏ పదవి ఇస్తే బాగుంటుందని ఆలోచించి ఇచ్చారు కానీ జగనన్న ఆలోచన ఇంత సూపర్ గా ఉంటుందని ఈ సభ చూస్తే నాకు అర్థమైంది జగన్ తెలివి తెలివి

 3. KG to PG enti lokesha. Vallu clear gaa cheppindhi prathi student ki fees reimbursement full fees isthaamannaru eppatiki istaamani ketaainchaaru. Alaage amma vodi scheeme kinda every education year ki pillalanu school ki pampe pedha thallulaku 15000 isthaamannaru. So YSRCP government erpaatu aina tharuvaatha vacche first education year 2020 January 26th naa isthaamani money ketaainchaaru. Alaage hostel lo vundi chaduvukune students ( ante engineering and medical evvariki aithe fee reimbursement isthunnaro vaallaki), isthaamannaru. So isthaaru ivvaka pothe adagandi. Anthe kaani 2 months kaakamundhe meeru aduguthunte, asalu meeru icchina haameis lo 5 year full ainaa meeru complete cheinshid enni kaneesam okkatainaa chesaaraaa full gaa. Voorike maatalaadaku lokeshaa.

 4. Super budget 2019-20 of AP. FM Buggana made it very clear and more than 2018-19 budget of TDP government. Thank you Sir for
  Submission. Nice budget. The
  Lives of the people may be done efficient for newly problems to win.

 5. Appu raa Pappu… Intilo Papa yammi waiting Dosa vedhi vedhi gaa think… Pora backdoor… Entry…. Nee Life okka Pedda corruption… First u resign ur MLC then u contest n win…

 6. Lokesh did an excellent job as an IT minister…!!.
  ..Like it or not it is the truth !!.
  ..Stop those sadistic jokes about him…!! What did he do to you ??
  …"A" for Amaravati…."P" for Polavaram….All YCP supporters should ask their leader about the progress of Capital and Polavaram……It is a shame that we still don't have a Capital !!…And Jagan doesn't care about it !!
  Why did you all vote for him ?? To make fun of TDP ?? Is that the reason you all voted for him ??!!…

  ..Present YCP govt. and their leader are only good at making unnecessary disgusting fun/jokes in Assembly !! They are RUDE and MANNER LESS !!
  No one would get anything by calling names either to TDP or Kamma people….
  Actually Jagan's office is Full of Reddy people…now !!…OPEN YOUR EYES !!
  Chandra Babu Naidu never did that !!( OPEN YOUR EYES !!) Actually he does not care about his own community ..Like it or not it is the truth !! .OPEN YOU EYES !! PEOPLE !!..

 7. చెమటలు పట్టేది…. జమిలి నిర్ణయం తేల్చుతుంది .. 2022 ending or 2023 starting lo తెలుస్తుంది.. wait చూద్దాం
  ఎవరికి ఎవరు లోకువ కాదు
  ఎవరి స్టేటస్ వాళ్లదే

 8. పప్పు గారు
  కేజీ టూ పీజీ ఉచిత విద్య తెలంగాణ గవర్నమెంట్ పథకం ఆంధ్ర ప్రదేశ్ కాదు

 9. నెటిజన్‌లకు క్షమాపణ చెబుతున్నాను. కాని ఇది పచ్చి నిజం . అందరూ కోపం వచ్చినప్పుడు, లౌ_ కే బాల్‌ అని తిడుతారు. కాని లోకేశ్‌ రాజకీయాలలో వచ్చిన తరువాత ఎదుటివాళ్ల ను తిట్టడానికి లోకేశ్‌ కే బాల్‌ అని తిడుతున్నారు.
  నిజంగా చాలా వింతగా అనిపించింది. థూ. లోకేశ్‌ పరిస్థితి అది.

 10. Kukkamun………..! CBN garu PM to navvutu mataladite avakulu-chavakulu pelina this YSRCP / Sakshi gallu eevidhmgaa mataladtaniki chimu-nettiru leeno peenigalu. This EVM tampered Govt dogs 🐕 one day they go to septic tank surely👹👺😱👿👻💀☠️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *